Harishrao: మాట మార్చడంలో రేవంత్ పీహెచ్డీ... ! 20 d ago
సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే అని బీఆర్ఎస్ నేత హరీష్రావు పేర్కొన్నారు. మాట మార్చడంలో రేవంత్ పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో ఎన్నో మాటలు, ఎన్నో అబద్దాలు చెప్పారని హరీష్రావు అన్నారు. ఎన్నికల ముందు రైతుబంధు ఆపిందే మీరు, రైతుబంధు ఎగ్గొట్టి..మాపై నెపం వేస్తున్నారు. కరోనా సమయంలోనూ రైతుబంధు ఇచ్చాం అని హరీష్రావు తెలిపారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు అని విమర్శించారు